Jeff Thomson said the Australian batting looks ordinary in the absence of Steve Smith and David Warner, who both were handed 12-month bans for their involvement in ball-tampering.
#IndiaVsWestIndies2018
#T20I
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#bhumra

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియానే ఫేవరెట్ అని ఒకప్పటి ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జెఫ్ థామ్సన్ అన్నారు. అనుభవజ్ఞులు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ‘భారత్ పటిష్ఠంగా ఉంది. వారి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ బాగుంది. చక్కగా ఆడితే ఆసీస్‌లో సిరీస్ గెలవొచ్చు. స్మిత్, వార్నర్ లేని జట్టును ఓడించకపోవడంలో అర్థం లేదు. వీరిద్దరూ లేని కంగారూ బ్యాటింగ్ లైనప్ సగటు స్థాయిలోనే ఉంటుంది’ అని జెఫ్ థామ్సన్ అన్నారు.